E-Paper
Advertisement

Sri Kodanda Rama Swamy Brahmotsavam: పండు వెన్నల్లో నేడు ఒంటిమిట్ట రాములోరి కల్యాణం..!

Sri Kodanda Rama Swamy Brahmotsavam: పండు వెన్నల్లో నేడు ఒంటిమిట్ట రాములోరి కల్యాణం..!
Advertisement

కల్యాణోత్సవాన్ని నేరుగా చూడలేని వారి కోసం 28 LED స్క్రీన్లను అమర్చారు. గ్యాలరీల్లో ఉండే భక్తుల కోసం 200కి పైగా ఎయిర్ కూలర్లను అమర్చారు. సీతారాముల కల్యాణోత్సవానికి విచ్చేసే ప్రతి భక్తుడికి గ్యాలరీలలోనే తలంబ్రాలు, శ్రీవారి లడ్డూ ప్రసాదాలను అందించనున్నారు. సీతారాముల కళ్యాణ వేదికను ఆదివారం సాయంత్రం జేఈవో శ్రీ వీరబ్రహ్మం జిల్లా జేసీ శ్రీ గణేష్ కుమార్ మరియు ఇతర యంత్రాంగంతో కలిసి పరిశీలించారు.

Advertisement

Also Read: ఏపీ పదో తరగతి ఫలితాలు నేడే.. మీ ఫోన్ నంబర్ కే రిజల్ట్స్.. ఇలా చేయండి!

ఈరోజు సాయంత్రం ఆరున్నర నుంచి ఎనిమిదిన్నర మధ్యలో అంగరంగ వైభవంగా పున్నమి వెలుగుల్లో వైభవంగా సీతారాముల పెళ్లి చేయనున్నారు. ఈ నేపథ్యంలో కల్యాణోత్సవం సంధర్భంగా ఆ ప్రదేశాలలో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు నిర్వహిస్తున్నారు.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×