E-Paper
Advertisement

IAS Officers: బ్రేకింగ్ న్యూస్.. ఇటీవలే ట్రైనింగ్ పూర్తి చేసిన ఐఏఎస్ ఆఫీసర్లకు పోస్టింగ్స్

IAS Officers: బ్రేకింగ్ న్యూస్.. ఇటీవలే ట్రైనింగ్ పూర్తి చేసిన ఐఏఎస్ ఆఫీసర్లకు పోస్టింగ్స్
Advertisement

IAS Officers transferred: ఇటీవలే ట్రైనింగ్ పూర్తి చేసుకున్న పలువురు నూతన ఐఏఎస్ అధికారులకు ప్రభుత్వం పోస్టింగ్ లు ఇచ్చింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే నెల 9లోగా రిపోర్టు చేయాలని కొత్త సబ్ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.

  • నర్సీపట్నం సబ్ కలెక్టర్‌గా కల్పశ్రీ
  • మర్కాపురం సబ్ కలెక్టర్‌గా వెంకట్ త్రివినాగ్
  • పాడేరు సబ్ కలెక్టర్‌గా శౌర్యమన్ పటేల్
  • కందుకూరు సబ్ కలెక్టర్‌గా తిరుమణిశ్రీ పూజ
  • బాపట్ల సబ్ కలెక్టర్‌గా ప్రాకర్ జైన్
  • తెనాలి సబ్ కలెక్టర్‌గా సంజనా సింహ
  • తిరుపతి సబ్ కలెక్టర్‌గా రఘవేంద్రా మీనా
  • పాలకొండ సబ్ కలెక్టర్‌గా యశ్వంత్ కుమార్ రెడ్డి
  • చిత్తూరు జేసీగా విద్యాధరి
  • పెనుకొండ సబ్ కలెక్టర్‌గా మౌర్య భరద్వాజ్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×