E-Paper
Advertisement

Salaar Movie : సలార్ సెలబ్రేషన్స్ లో విషాదం.. ఫ్లెక్సీ కడుతూ అభిమాని మృతి

Salaar Movie : సలార్ సెలబ్రేషన్స్ లో విషాదం.. ఫ్లెక్సీ కడుతూ అభిమాని మృతి
Advertisement
Salaar Movie news

Salaar Movie news(Local news andhra Pradesh):

శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరం పట్టణంలో హీరో ప్రభాస్ అభిమానులు సలార్ సినిమా విడుదల సందర్భంగా ప్లెక్సీ ని తయారు చేయించారు. దానిని కట్టేందుకు ఇద్దరు అభిమానులు పైకి లేపారు. పైనే ఉన్న 11 kv హైటెన్షన్ తీగలు తగలడంతో ఇద్దరు విద్యుత్ షాక్ కు గురయ్యారు.

అందులో మామిల్లపల్లి కి చెందిన బాలరాజ్ (29)అనే వ్యక్తి చనిపోయాడు. అతనికి పెళ్లై భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతను పాత చీరలకు పాత సామాన్లు తీసుకుని అమ్ముకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. బాలరాజ్ మరణంతో అతని భార్య కన్నీరు మున్నీరు అయ్యింది. రంగా సినిమా హాల్ వద్ద రహదారిపై కూర్చుని మాకు న్యాయం చేయాలని మృతుడి బంధువులు ధర్నా చేస్తున్నారు.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×