E-Paper
Advertisement

Prashant Kishore meets Chandrababu | చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటీ!.. వైసీపీకి వ్యతిరేకంగా ఐ ప్యాక్ పనిచేస్తుందా?

Prashant Kishore meets Chandrababu | ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ భేటీ అయ్యారు. ఈ వార్త ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. హైదరాబాద్‌ నుంచి స్పెషల్ ఫ్లైట్‌లో నారాలోకేష్‌తో కలిసి ప్రశాంత్ కిషోర్ విజయవాడ చేరుకున్నారు.

తర్వాత.. ఉండవల్లిలో చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. ఈ భేటీతో ప్రశాంత్ కిషోర్ టిడిపి కోసం పనిచేస్తున్నారా? అనే అనుమానాలు మొదలయ్యాయి. అయితే ఆయన పూర్తి స్థాయిలో టిడిపి కోసం పనిచేయడం లేదని.. మేనిఫెస్టో తయారీ, సోషల్ మీడియాలో ప్రచార బాధ్యతలు మాత్రమే తీసుకుంటారని చర్చ మొదలైంది.

Advertisement

ప్రస్తుతం టిడిపి పూర్తిస్థాయి వ్యూహకర్తగా రాబిన్ శర్మ గతకొంతకాలంగా ఉన్నారు. ఇక.. తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ ను గెలుపు తీరాలకు తీసుకెళ్లిన సునీల్ కనుగోలు సేవలు కూడా వినియోగించుకునే ప్లాన్ లో టీడీపీ ఉంది. మరి ఇంత మంది వ్యూహకర్తలతో టీడీపీ వ్యూహం ఏంటీ అనే ఉత్కంఠ నెలకొంది. గత ఎన్నికలలో వైసీపి కోసం పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్ సంస్థ ఇప్పుడు టిడిపి గెలుపు బాధ్యతలు స్వీకరించడంతో.. జగన్మోహన్ రెడ్డి బృందంలో ఆందోళన మొదలైంది.

Advertisement

Prashant Kishore meets Chandrababu

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×