E-Paper
Advertisement

Palnadu: పల్నాడులో పొలిటికల్ కాక.. కాసు వర్సెస్ యరపతినేని..

Palnadu: పల్నాడులో పొలిటికల్ కాక.. కాసు వర్సెస్ యరపతినేని..
Advertisement
Kasu-Yarapathineni

Palnadu: పల్నాడు రాజకీయాల్లో సవాళ్ల పర్వం కొనసాగుతోంది. వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్‌ రెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ రావు మధ్య మాటల యుద్ధం కంటిన్యూ అవుతోంది. తాజాగా యరపతినేని చేసిన కామెంట్స్ కు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు మహేష్ రెడ్డి. జగన్‌ ఆదేశాలతో ఒక్కడినే కట్టుబట్టలతో గురజాలకు వచ్చి.. ఓడించిన విషయాన్ని మరిచావా అంటూ ఎద్దేవా చేశారు. సొంత నియోజకవర్గంలో గెలిచే దమ్ములేని యరపతినేని.. 151 సీట్లు గెలిపించుకున్న జగన్‌తో పోటీ పడతావా అని మండిపడ్డారు. ఇలాగే వాగితే గత ఎన్నికలో 28 వేల ఓట్లతో ఓడించిన ప్రజలు.. ఈసారి 48వేలతో ఇంటికి పంపిస్తారని కాసు హెచ్చరించారు.

కాసు మహేశ్ రెడ్డి వ్యాఖ్యలకు మాజీ ఎమ్మెల్యే ,టీడీపీ నేత యరపతినేని సైతం అదే స్థాయిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తాను మారిపోయిన మనిషినని.. అదే పాత శ్రీనుని అయితే ప్రత్యర్థులు బతికుండేవారు కాదంటూ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. అభివృద్ధి జరిగింది టీడీపీ పాలనలోనేనని యరపతినేని చెప్పుకొచ్చారు. అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? అంటూ సవాల్ చేశారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×