E-Paper
Advertisement

Amritpal singh: అమృత్‌పాల్‌ భార్య అరెస్ట్.. లండన్ పారిపోతుండగా..

Amritpal singh: అమృత్‌పాల్‌ భార్య అరెస్ట్.. లండన్ పారిపోతుండగా..
Advertisement
amritpal wife

Amritpal singh: వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృతపాల్ సింగ్ భార్య కిరణ్‌దీప్ కౌర్‌ను పంజాబ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేశం విడిచి వెళ్లేందుకు అమృత్‌సర్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న కిరణ్‌ దీప్‌కౌర్‌.. లండన్‌ విమానం ఎక్కేందుకు ప్రయత్నించగా పోలీసులు అరెస్ట్ చేశారు. UKకి చెందిన ఎన్నారై కిరణ్‌దీప్ కౌర్ ఇటీవల అమృతపాల్ సింగ్‌ను వివాహం చేసుకున్నారు. అమృత్‌పాల్‌ సింగ్‌ కొన్నాళ్లుగా పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతున్నారు.

అమృతపాల్ సింగ్ ఆచూకీ గురించి తనకు తెలియదని ఇన్నాళ్లు చెబుతూ వచ్చిన కిరణ్‌దీప్‌ కౌర్‌.. ఇప్పుడు భారత్‌ విడిచి వేళ్లేందుకు ప్రయత్నించడం కలకలం రేపుతోంది. అమృత్‌పాల్‌ కార్యకలాపాలకు కిరణ్‌దీప్ మద్దతు ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. పారిపోయిన వ్యక్తిని అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్న విధానం చట్టవిరుద్ధమని కిరణ్‌దీప్‌ కౌర్‌ గతంలో ఆరోపించారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×