E-Paper
Advertisement

Perni Nani : పవన్ కళ్యాణ్ వీకెండ్ పొలిటీషియన్ : పేర్ని నాని

Perni Nani : పవన్ కళ్యాణ్ వీకెండ్ పొలిటీషియన్ : పేర్ని నాని
Advertisement

Perni Nani : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ వీకెండ్ పొలిటీషియన్ అంటూ సెటైర్లు వేశారు మాజీ మంత్రి పేర్ని నాని. తన నటనా కౌశలంతో ప్రజల్ని ఆహ్లాదపరిచారని..టీడీపీ అధినేత చంద్రబాబు కళ్లలో ఆనందం కోసమే పవన్‌ కల్యాణ్ తాపత్రయపడుతున్నారని ఎద్దేవా చేశారు. పవన్‌ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్టే అని విమర్శించారు. ప్రభుత్వ స్థలంలో నిర్మించిన గోడలను నోటీసులు ఇచ్చి తొలగించారని.. ఇప్పటంలో ఏమీ కూలలేదని అక్కడి వాళ్లే చెబుతున్నారన్నారు. ఇప్పటంలో ఎవ్వరినీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టలేదని స్పష్టం చేశారు.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×