E-Paper
Advertisement

Maharashtra Bridge Collapse : కూలిన రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్..

Maharashtra Bridge Collapse : కూలిన రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్..
Advertisement

Maharashtra Bridge Collapse : మహారాష్ట్ర బల్లార్షా రైల్వే స్టేషన్‌లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి కూలిపోయింది. బ్రిడ్జి స్లాబ్ కూలడంతో పట్టాలపై ప్రయాణికులు పడిపోయారు. ప్రమాదంలో… పలువురు ప్రయాణికులకు గాయాలు కాగా… వారిని స్థానిక సివిల్ హాస్పిటల్‌కు తరలించారు.

రైల్వే స్టేషన్‌లో ఒక ప్లాట్‌ఫాం నుంచి వేరే ప్లాట్‌ఫాంకు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన ఈ వంతెనపై నడుస్తుండగా అనేకమంది ప్రయాణికులు దాదాపు 60అడుగుల ఎత్తునుంచి కిందకు జారిపడ్డారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో 8మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.రైల్వేస్టేషన్ లోని ఒకటో నెంబర్ ప్లాట్ ఫాం నుంచి 4 నెంబర్ ఫ్లాట్‌ ఫాం వరకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×