E-Paper
Advertisement

Pawan Kalyan Wishes Swapnil Kusale: ఒలింపిక్స్‌లో స్వప్నిల్ కుశాల్‌కు కాంస్యం.. విషెస్ చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Pawan Kalyan Wishes Swapnil Kusale: ఒలింపిక్స్‌లో స్వప్నిల్ కుశాల్‌కు కాంస్యం.. విషెస్ చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Advertisement

Pawan Kalyan Wishes Swapnil Kusale: పారిస్ ఒలింపిక్స్‌లో భారత యువ షూటర్ స్వప్నిల్ కుశాల్  పతకం సాధించాడు. మొత్తం ఎనిమిది మందితో జరిగిన ఫైనల్ రౌండ్ లో భారత్ షూటర్ 451.4 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచాడు. దీంతో కాంస్య పతకం గెలుచుకున్నాడు. మొదట నెమ్మదిగా ప్రారంభించిన కుశాల్.. తర్వాత కీలక సమయంలో పుంజుకున్నాడు.

అయితే కుశాల్ కాంస్య పతకం సాధించడంతో పలువురు అభినందనలు తెలిపారు. ఇందులో భాగంగానే స్వప్నిల్ కుశాల్‌కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. ‘దేశానికి మరో పతకం దక్కడం సంతోషాన్ని కలిగించింది. 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ విభాగంలో కాంస్యం సాధించిన యువ షూటర్ స్వప్నిల్ కుశాలెకు హృదయపూర్వక అభినందనలు. ఈ ఒలింపిక్స్ లో మన క్రీడాకారులు మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను’. అంటూ పేర్కొన్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×