E-Paper
Advertisement

Masthu Shades Unnai Ra: నీలో ‘మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా..!’ అందుకే OTTలో దూసుకుపోతున్నా..

Masthu Shades Unnai Ra: నీలో ‘మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా..!’ అందుకే OTTలో దూసుకుపోతున్నా..
Advertisement

Masthu Shades Unnai Ra gets Good Response: కథలో కంటెంట్ ఉంటే చాలు అది చిన్న సినిమా అయినా లేదా పెద్ద సినిమా అయినా ఆడియన్స్ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. అయితే, ఇటీవలే వచ్చిన పలు చిన్న సినిమాలు భారీగా సక్సెస్ అయ్యాయి. కారణమేమంటే.. ప్రేక్షకులకు నచ్చే విధంగా కంటెంట్ ఉండడం. ఇలాంటి కోవకు చెందిన మరో చిత్రం మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా..!. ఈ మూవీ కంటెంట్ బేస్డ్ గా వచ్చింది. ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా ఈ మూవీని రూపొందించారు. ఈ సినిమాలో ఎమోషన్స్ కు మోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఫ్యామిలీతో థియేటర్ కు వెళ్లి చూడదగిన సినిమా ఇది. ప్రేక్షకులు ఈ సినిమాకు తెగ ఫిదా అయిపోతున్నారు.

ఫిబ్రవరి 23న థియేటర్లలో విడుదలై భారీ సక్సెస్ అందుకున్న ఈ చిత్రం మార్చి 29న ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైంది. అప్పటి నుంచి స్ట్రీమ్ అవుతూ 100 ప్లస్ మిలియన్ రియల్ టైం వ్యూయింగ్ మినిట్స్ తో దూసుకుపోతున్నది.

Advertisement

Also Read: తెలుగు డైరెక్టర్ పై బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు.. రెండు నెలలు గడపమని టార్చర్ చేశాడని..

అభినవ్ గోమఠం, వైశాలి రాజ్, అలీ రెజాలు ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించారు. అద్భుతంగా రాణించడంతో ఈ సినిమాతో వీరికి మంచి గుర్తింపు వచ్చింది. ఆరెం రెడ్డి, ప్రశాంత్ వి, భవానీ కాసుల లు సంయుక్తంగా కాసుల క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి తిరుపతి రావు ఇండ్ల దర్శకత్వం వహించారు.

Advertisement

ఆనంద చక్రపాణి, తరుణ్ భాస్కర్, రవి, లావణ్యరెడ్డి, రవీందర్ రెడ్డి, జ్యోతిరెడ్డి, రాకెట్ రాఘవ, సూర్య, శ్వేత అవస్తి, ఫణి చంద్రశేఖర్, సాయి కృష్ణలు కూడా ఈ సినిమాలో నటించారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×