// // ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యాంశాలు & Latest Telugu News | BigTV-Latest AP News
E-Paper
Advertisement
Collector: జాయింట్ కలెక్టర్‌ను పెళ్లాడిన కలెక్టర్

Collector: జాయింట్ కలెక్టర్‌ను పెళ్లాడిన కలెక్టర్

Collector: డాక్టర్లను.. డాక్టర్లు, ఇంజినీర్లను.. ఇంజినీర్లు పెళ్లి చేసుకున్నట్లుగానే.. ఓ ఐఏఎస్.. మరో ఐఏఎస్‌ను పెళ్లి చేసుకుంది. అనంతపురం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ నవీన్ కుమార్‌ల వివాహం గురువారం తిరుపతిలో వైభవంగా జరిగింది. బంధుమిత్రులు, వివిధ శాఖల అధికారుల సమక్షంలో వీరు ఒక్కటయ్యారు. బుధవారం రాత్రి రిసెప్షన్ జరగగా.. గురువారం పెళ్లి జరిగింది. నూతనవధూవరులకు పలువురు ప్రముఖులు, అధికారులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నాగలక్ష్మి 2012 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిని.. నవీన్ […]

Chandrababu Jagan: బీసీలపై చంద్రబాబు ఫోకస్.. జగన్ వ్యూహమిదేనా..?
KGH: అంబులెన్స్ ఇవ్వని ఆసుపత్రి సిబ్బంది.. చిన్నారి మృతదేహంతో బైకుపై 120 కి.మీ ప్రయాణం

KGH: అంబులెన్స్ ఇవ్వని ఆసుపత్రి సిబ్బంది.. చిన్నారి మృతదేహంతో బైకుపై 120 కి.మీ ప్రయాణం

KGH: అంబులెన్స్‌లు సరైన సమయానికి అందుబాటులో లేక జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయిన వారి మృతదేహాలను తరలించడానికి అంబులెన్స్‌లు అందుబాటులో లేక కాలి నడకన, బైకులపైన మోసుకెళ్తున్నారు. ఇటువంటి ఘటనలు ఈ మధ్యకాలంలో ఎన్నో చూశాం. తాజాగా మరో ఘటన విశాఖ కేజీహెచ్‌లో చోటుచేసుకుంది. బిడ్డ మృతదేహాన్ని తరలించేందుకు ఆసుపత్రి సిబ్బంది అంబులెన్స్ ఇవ్వకపోవడంతో బైకుపైనే ఇంటికి తీసుకెళ్లారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ముత్యంకిపొట్టుకు చెందిన ఓ గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో విశాఖ కేజీహెచ్‌లో […]

Taraka Ratna: తారకరత్న ఎలా ఉన్నారంటే.. లేటెస్ట్‌ హెల్త్‌ అప్‌డేట్‌..
AP: వైసీపీ ‘గృహ సారథులు’కు కౌంటర్ గా టీడీపీ ‘సాధికార సారథులు’.. ఏపీలో నెట్ వర్క్ పాలిటిక్స్..
AMRUTH: అంగవైకల్యం అడ్డొచ్చినా.. అమెజాన్‌లో మంచి ప్యాకేజీతో జాబ్
GVL : దురుద్దేశంతోనే విమర్శలు.. కన్నాకు జీవీఎల్ కౌంటర్..
AP: జనసేన నేతల మధ్య చిచ్చు పెట్టిన చీర.. ఆలయంలో కొట్లాట
Kanna Laxminarayana: జనసేనకు హ్యాండ్.. టీడీపీ వైపే కన్నా.. అక్కడ నుంచే పోటీ?
Kanna Laxminarayana : బీజేపీకి కన్నా రాజీనామా..! దారెటు..?
AP: బుగ్గనతో బిగ్ స్టేట్ మెంట్!.. ఏపీ కేపిటల్ పై మైండ్ గేమ్?
Chandrababu: ‘నమ్మకం కాదు.. నువ్వే మా దరిద్రం’.. జగన్‌పై చంద్రబాబు ఫైర్..
NTR: రూ.100 వెండి నాణెంపై ఎన్టీఆర్‌ బొమ్మ.. కేంద్రం ఆమోదం..
APPolitics:3రాజధానులు..బుగ్గన అలా..సజ్జల ఇలా..క్లారిటీ మిస్..

APPolitics:3రాజధానులు..బుగ్గన అలా..సజ్జల ఇలా..క్లారిటీ మిస్..

APPolitics:ఏపీలో రాజధాని ఇష్యూ హీటెక్కింది.ఏపీకి ఒక్కటే రాజధాని అని అది విశాఖ మాత్రమేనని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి.విపక్షాలు భగ్గుమంటున్నాయి. టీడీపీ తాము అధికారంలోకి వస్తే అమరావతినే రాజధానిగా కొనసాగిస్తామని స్పష్టం చేస్తోంది.అటు రాజధాని అంశంపై ప్రజల్లోనే తేల్చుకుందామని జనసేన సవాల్ చేస్తోంది. రాజధానిగా విశాఖను..ఏపీ ప్రజలు ఒప్పుకోవడం లేదని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు.ఈ విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి,నిజాయితీ ఉంటే ఎన్నికలకు వెళ్లాలని సవాల్ చేశారు. […]

Big Stories

Advertisement
×