E-Paper
Advertisement

Collector: జాయింట్ కలెక్టర్‌ను పెళ్లాడిన కలెక్టర్

Collector: జాయింట్ కలెక్టర్‌ను పెళ్లాడిన కలెక్టర్
Advertisement

Collector: డాక్టర్లను.. డాక్టర్లు, ఇంజినీర్లను.. ఇంజినీర్లు పెళ్లి చేసుకున్నట్లుగానే.. ఓ ఐఏఎస్.. మరో ఐఏఎస్‌ను పెళ్లి చేసుకుంది. అనంతపురం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ నవీన్ కుమార్‌ల వివాహం గురువారం తిరుపతిలో వైభవంగా జరిగింది. బంధుమిత్రులు, వివిధ శాఖల అధికారుల సమక్షంలో వీరు ఒక్కటయ్యారు. బుధవారం రాత్రి రిసెప్షన్ జరగగా.. గురువారం పెళ్లి జరిగింది. నూతనవధూవరులకు పలువురు ప్రముఖులు, అధికారులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

నాగలక్ష్మి 2012 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిని.. నవీన్ కుమార్ 2019 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. గతంలో నవీన్ కుమార్ పెనుకొండ జాయింట్ కలెక్టర్‌గా విధులు నిర్వహించారు. ఆ సమయంలో వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ప్రస్తుతం నవీన్ కుమార్ శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×