E-Paper
Advertisement

NIA Court : కోడి కత్తితో దాడి కేసు.. నో బెయిల్.. జైల్లోనే దీక్షకు నిందితుడు సిద్ధం..

NIA Court : కోడి కత్తితో దాడి కేసు.. నో బెయిల్.. జైల్లోనే దీక్షకు నిందితుడు సిద్ధం..
Advertisement

NIA Court: కోడికత్తితో జగన్ పై దాడి చేసిన కేసులో విజయవాడలోని ఎన్‌ఐఏ కోర్టు కీలక ఆదేశాలిచ్చింది. బెయిల్‌ ఇవ్వాలని నిందితుడు శ్రీనివాస్ కోర్టుకు విజ్ఞప్తి చేశాడు. అయితే బెయిల్‌ అంశం తమ పరిధిలో లేదని ఎన్‌ఐఏ కోర్టు తేల్చిచెప్పింది. బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు వెళ్లాలని సూచించింది.

గతంలో శ్రీనివాస్‌కు ఎన్‌ఐఏ కోర్టు బెయిల్‌ ఇచ్చింది. అయితే ఈ బెయిల్ ను హైకోర్టు రద్దు చేసింది. మరోవైపు లిఖితపూర్వక వాదనలు దాఖలు చేయాలని సీఎం వైఎస్ జగన్‌ తరఫు న్యాయవాదిని కోర్టు ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను జూలై 11కు వాయిదా పడింది.

Advertisement

మరోవైపు కేసు జాప్యంపై నిందితుడు నిరసన చేపట్టేందుకు సిద్ధమయ్యాడు. జైల్లోనే దీక్ష చేపడతానని తెలిపాడు. ఈ నెల 11 నుంచి దీక్ష చేస్తానని ప్రకటించాడు. 2018లో విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్‌పై కోడి కత్తితో శ్రీనివాస్‌ దాడి చేశాడు. అప్పటి నుంచి నిందితుడు జైల్లోనే ఉన్నాడు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×