E-Paper
Advertisement

Minister Dharmana Hot Comments: ఇదే లోగుట్టు.. బయటపెట్టిన ధర్మాన..!

Minister Dharmana Hot Comments: ఇదే లోగుట్టు.. బయటపెట్టిన ధర్మాన..!
Advertisement

Minister Dharmana Hot Comments on on Volunteers: తాజాగా మంత్రి ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లు అందరూ రాజీనామా చేశారని, వారంతా పార్టీ నేతలు, కార్యకర్తలేనన్నారు. మంత్రి వ్యాఖ్యలతో వాలంటీర్ల లోగుట్టు బయటపడింది. శ్రీకాకుళం జిల్లా గార మండలం లింగాలవలస గ్రామానికి మంత్రి ధర్మాన ప్రసాదరావు వచ్చారు. రాజీనామా చేసిన వాలంటీర్లతో సభ జరిగింది. దీనికి మంత్రి ధర్మాన హాజరై ఈ వ్యాఖ్యలు చేశారు.

వాలంటీర్లకు సమయం అయిపోయిందని, వారిని రెచ్చగొట్టి మరీ వైసీసీ రాజీనామాలు చేయిస్తోందని ఆరోపించారు టీడీపీ నేతలు. అంతేకాదు మరో అడుగు ముందుకేసిన టీడీపీ అధినేత చంద్రబాబు, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాలంటీర్ల వ్యవస్థను తొలగించదని క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు జూన్ నుంచి నెలకు పది వేల రూపాయలు ఇస్తున్నట్లు ఉగాది రోజున ప్రకటించారు. దీంతో వాలంటీర్లు ఆలోచనలో పడ్డారు.

Advertisement

మొత్తం వాలంటీర్ల వ్యవస్థలో ఒకవంతు కూడా రాజీనామా చేయలేదన్నది అసలు విషయం. ఇదే క్రమంలో రాజీనామా చేసిన వాలంటీర్లను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు మంత్రి ధర్మాన. వారంతా రాజీనామా చేశారని, మీరంతా తమ పార్టీ నేతలే అంటూ వాళ్లని మభ్యపెట్టడం మొదలుపెట్టారు. మొత్తానికి ఏపీలో రాజకీయాలు వాలంటీర్ల చుట్టూ తిరుగుతోంది.

Also Read: CM Jagan plan: పండితుల వద్దకు అభ్యర్థులు, చెల్లెళ్లకు ధీటుగా రంగంలోకి ఆమె..!

Advertisement

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×