E-Paper
Advertisement

Hyderabad Crime: ఉప్పల్‌లో దారుణం.. ఆరు నెలలు నిండని పసికందు మృతదేహం లభ్యం!

Hyderabad Crime: ఉప్పల్‌లో దారుణం.. ఆరు నెలలు నిండని పసికందు మృతదేహం లభ్యం!
Advertisement

6 Months Old Child Body Found in Uppal: మానవత్వం మంటగలిసిన రోజులివి. ముక్కుపచ్చలారని పసికందును చెట్ల పొదల్లో వదిలివెళ్లడం తరచుగా చూస్తూనే ఉంటాం. ఇలాంటి ఘటనే ఉప్పల్ పీఎస్ పరిధిలోని రామాంతపూర్‌లో చోటు చేసుకుంది.

ఆరు నెలల కూడ నిండని ఓ పసికందు మృతదేహం రోడ్డు పక్కన పడి ఉంది. రామాంతపూర్ ఎడీఆర్ఎం హాస్పిటల్ ప్రాంగణంలో పసికందు విగతజీవిగా పడి ఉంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా పడేశారా.. లేదంటే వీధి కుక్కలు తీసుకొచ్చి పడేశాయా అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×