E-Paper
Advertisement

Maoist Top leader: వరుస ఎన్‌కౌంటర్ల వేళ.. మావోయిస్టు అగ్రనేత మల్లోజుల మరో వీడియో

Maoist Top leader: వరుస ఎన్‌కౌంటర్ల వేళ.. మావోయిస్టు అగ్రనేత మల్లోజుల మరో వీడియో
Advertisement

Maoist Top leader: మావోయిస్టు ఉద్యమం బలహీన పడిన నేపథ్యంలో అగ్రనేత మల్లోజుల మరో వీడియో విడుదల చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో మావోయిస్టులు లొంగిపోవాలని కోరారు. పరిస్థితులు మారుతున్నాయి, దేశం కూడా మారుతోందని అన్నారు. చాలామంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

వరుస ఎన్‌కౌంటర్ల వేళ మావో అగ్రనేత మల్లోజుల మరో వీడియో

Advertisement

ఇప్పటికే హిడ్మాతో‌పాటు పలువురి ప్రాణాలు పోయాయని గుర్తు చేశారు. అంతమంది కీలక నేతలు ప్రాణాలు కోల్పోవడం బాధ కలిగించిందని అన్నారు. ఛత్తీస్‌ఘడ్ ఫారెస్టులో ఆపరేషన్ ‘కగార్’ తర్వాత మావోయిస్టు అగ్రనేతలు హతమయ్యారు. బలగాలు ఓ వైపు కూంబింగ్ చేస్తూనే మరోవైపు డ్రోన్లలో ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టారు.

కీలకమైన నేతలు హతమయ్యారు. గడిచిన రెండురోజులుగా దాడుల మాస్టర్ మైండ్ హిడ్మా, కేంద్ర కమిటీ సభ్యులు, జోనల్ కమిటీ సభ్యులు ఎదురుకాల్పుల్లో మృతి చెందడంతో ఇక మావోయిస్టుల పనైపోయిందని భావించారు. ఈ నేపథ్యంలో అగ్రనేత మల్లోజుల మరో వీడియో రిలీజ్ చేశారని అంటున్నారు.

Advertisement

మావోయిస్టులు లొంగిపోవాలి-మల్లోజుల

వివిధ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు..  దాదాపు 95 శాతం మావోయిస్టులు తుడిచిపెట్టుకుపోయారని అంటున్నారు. లొంగిపోయినవాళ్లు కొందరైతే, ఎన్‌కౌంటర్లలో మరణించినవాళ్లు ఇంకొందరు. దీంతో యువత అటువైపు వెళ్లేందుకు మొగ్గు చూపడం లేదని పౌర సంఘాల హక్కుల నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం మావోయిస్టులు ఐదు శాతం మాత్రమే ఉంటారని అంచనా వేస్తున్నారు.

ALSO READ: ఎదురుకాల్పుల్లో హిడ్మా హతం.. ఆ వార్తలు అవాస్తవమన్న ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ

దాదాపు టాప్ నేతలతో మరణించారని అంటున్నారు. మంగళవారం ఒక్క ఏపీలో 50 మంది మావోయిస్టులు అరెస్టు అయ్యారు. ఏపీ చరిత్రలో ఆ స్థాయిలో మావోలు అరెస్టు కావడం ఇదే తొలిసారి. ఈ లెక్కన ఛత్తీస్‌ఘడ్ అడవులు దాదాపుగా ఖాళీ అయ్యాయని అంటున్నారు. అటువైపు నుంచి వలస వస్తున్న క్రమంలో ఏపీలో చిక్కుతున్నారని అంటున్నారు. గడిచిన రెండురోజుల్లో 13 మంది మావోయిస్టులు ఎదురుకాల్పుల్లో చనిపోయారు.

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×