E-Paper
Advertisement

Vijayawada News : పవన్, నాగ్‌ల ప్రేమ.. పెళ్లి కోసం అమ్మాయిగా ఆపరేషన్.. క్లైమాక్స్‌లో ట్విస్ట్

Vijayawada News : పవన్, నాగ్‌ల ప్రేమ.. పెళ్లి కోసం అమ్మాయిగా ఆపరేషన్.. క్లైమాక్స్‌లో ట్విస్ట్
Advertisement

Vijayawada News : ఆ ఇద్దరిదీ వింత ప్రేమకథ. అబ్బాయికి, అబ్బాయికి మధ్య చిగురించించిన విచిత్ర ప్రేమకథ. విజయవాడకు చెందిన నాగేశ్వరరావు, పవన్‌ ప్రేమించుకున్నారు. పెద్దల్ని ఎదిరించి.. పెళ్లి చేసుకుని, కలసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నారు. కానీ.. చివరి నిమిషంలో పవన్‌తో పెళ్లికి నాగేశ్వరరావు నిరాకరించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి నాగేశ్వరరావు తనను మోసం చేశాడంటూ.. పోలీసులకు పవన్‌ ఫిర్యాదు చేశాడు. వినడానికి కాస్త విడ్డూరంగా ఉన్న ఇద్దరు యువకుల భగ్న ప్రేమకథ పోలీస్‌ స్టేషన్‌ మెట్లెక్కింది.

Advertisement

బెజవాడు చెందిన నాగేశ్వరరావు, పవన్‌ 2019లో వీఆర్ సిద్ధార్థ కాలేజీలో బీఎడ్‌ చదువుకున్నారు. ఆ సమయంలో ఇద్దరూ ప్రేమించుకున్నారు. చదువు పూర్తయ్యాక ఇద్దరు కలసి కృష్ణలంకలో ట్యూషన్ పాయింట్ నిర్వహించారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెళ్లి కోసం పవన్‌ ఢిల్లీలో లింగ మార్పిడి ఆపరేషన్‌ చేయించుకున్నాడు. తన పేరును భ్రమరాంబగా మార్చుకున్నాడు.

పవన్‌ ఆపరేషన్‌ చేయించుకున్న తర్వాత.. అతడితో పెళ్లికి నాగేశ్వరరావు నిరాకరించాడు. తనని ప్రేమించి, లింగ మార్పిడి ఆపరేషన్‌ కూడా చేయించిన నాగేశ్వరరావు పెళ్లికి ఒప్పుగోవడం లేదంటూ పవన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నాగేశ్వరరావుపై పోలీసులు కేసు రిజిస్టర్‌ చేశారు. చీటింగ్, అక్రమ లింగ మార్పిడి సెక్షన్లు నమోదు చేశారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×