E-Paper
Advertisement

TS Leopard News : చెట్టెక్కిన చిరుత.. ప్రజల్లో భయం భయం..

TS Leopard News : చెట్టెక్కిన చిరుత.. ప్రజల్లో భయం భయం..
Advertisement

TS News

Advertisement

TS Leopard News : చిరుత చెట్టెక్కింది. శేషాచలం కొండల్లో కాదు. ఇది నిర్మల్ జిల్లాలో. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వన్య మృగాలు కలకలం రేపుతున్నాయి. నిర్మల్ జిల్లా పరిధిలోని విశ్వనాథ్ పేట, బంగల్‌పేట్ మార్గంలో కొందరు చిరుతను చూశారు. పంట పొలాల్లో తిరుగుతుండడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇంతలో ఆ చిరుత చెట్టెక్కింది. కొందరు ధైర్యం చేసి వీడియో తీశారు.

చిరుత తిరుగుతుండటంలో పొలాల్లోకి వెళ్లాలంటే భయపడిపోతున్నారు స్థానికులు. అసలే వ్యవసాయ పనుల సీజన్. పొలానికి వెళ్లకుండా ఉండలేరు. వెళితే చిరుత ఎక్కడ దాడి చేస్తుందోననే భయం.

Advertisement

అటవీ శాఖ సిబ్బంది వెంటనే స్పందించి.. ఆ చిరుతను బంధించాలని వేడుకుంటున్నారు ప్రజలు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×