E-Paper
Advertisement

Ap jobs : ఏపీ జిల్లా కోర్టుల్లో భారీగా ఉద్యోగాలు.. నవంబర్ 11 వరకే గడువు

Ap jobs : ఏపీ జిల్లా కోర్టుల్లో భారీగా ఉద్యోగాలు.. నవంబర్ 11 వరకే గడువు
Advertisement

Ap jobs : ఆంధ్రప్రదేశ్ లోని జిల్లా కోర్టుల్లో వివిధ ఉద్యోగాల కోసం హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. 1520 ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏడో తరగతి లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి.

వయో పరిమితి: జులై 1, 2022 నాటికి 18-42 ఏళ్ల మధ్య ఉండాలి.

Advertisement

అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో నవంబర్ 11లోపు దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులు రూ.800, ఎస్సీ/ఎస్టీ/వికలాంగ అభ్యర్థులు రూ. 400లు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. ఆన్‌లైన్ రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. గత కొన్నేళ్లలో కోర్టుల్లో ఇన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వలేదు. 1520 ఫోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడంతో ఉద్యోగార్ధులు భారీగా దరఖాస్తు చేసే అవకాశం ఉంది. ఈ ఉద్యోగాలకు పోటీ కూడా ఎక్కువగా ఉంటుంది.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×