E-Paper
Advertisement

YS Abhishek Reddy: వైఎస్ కుటుంబంలో విషాదం, అభిషేక్ ఇక లేడు

YS Abhishek Reddy: వైఎస్ కుటుంబంలో విషాదం, అభిషేక్ ఇక లేడు
Advertisement

YS Abhishek Reddy: వైఎస్ ఫ్యామిలీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మాజీ సీఎం జగన్ బంధువు అభిషేక్ రెడ్డి మరణించాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మంగళవారం రాత్రి గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటూ ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. కొన్నాళ్లుగా బ్రెయిన్ స్టోక్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.

అభిషేక్ మరణంతో ఆ ఫ్యామిలీ తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గతంలో కడప జిల్లా లింగాల మండల వైసీపీ అధ్యక్షుడు‌గా అభిషేక్ రెడ్డి పని చేశాడు. ఆయన మృతికి పలువురు వైసీపీ నేతలు సంతాపం తెలిపారు. అభిషేక్ పార్థీవ దేహాన్ని హైదరాబాద్ నుంచి పులివెందులకు తరలించారు.

Advertisement

బుధవారం పులివెందులలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి జగన్ దంపతులు వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అభిషేక్ రెడ్డి ఎవరో కాదు.. ఎంపీ అవినాష్‌రెడ్డికి స్వయంగా పెదనాన్న వైఎస్ ప్రకాశ్‌రెడ్డికి మనవడు. డాక్టర్‌గా కొనసాగుతూనే వైసీపీ కోసం పని చేశాడు.

ప్రస్తుతం వైసీపీ డాక్టర్ల విభాగానికి కార్యదర్శిగా సేవలందించాడు. కడప జిల్లాలో అవినాష్ రెడ్డితో అభిషేక్ కీలకంగా వ్యవహరించిన వారిలో ఉన్నారు. గతేడాది సెప్టెంబర్‌లో అనారోగ్య సమస్యలతో హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చేశారు. అప్పటికే అభిషేక్ పరిస్థితి విషమంగా ఉందనే చర్చ లేకపోలేదు. ఈ వ్యవహారంపై అధికార-విపక్షాల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకున్న విషయం తెల్సిందే.

Advertisement

ALSO READ:  సంక్రాంతి సెలవులపై వచ్చిన క్లారిటీ.. మళ్లీ పాఠశాలలు పునః ప్రారంభం ఎప్పుడంటే?

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×