E-Paper
Advertisement

ప్రియుడి ప్రైవేట్ పార్ట్స్ కోసిన మహిళ, అసలు విషయం తెలిస్తే షాక్, అనంతలో దారుణం

ప్రియుడి ప్రైవేట్ పార్ట్స్ కోసిన మహిళ, అసలు విషయం తెలిస్తే షాక్, అనంతలో దారుణం
Advertisement

Anantapur: కూతురు పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు ఓ మహిళ ప్రియుడు. ఈ విషయంలో ఎంతో గానో చెప్పింది. కూతురిపై కన్నేసినందుకు ప్రియుడి ప్రైవేటు పార్ట్ కత్తితో కోసేసింది. ఈ ఘటనతో షాకైన ప్రియుడు బయటకు పరుగులు తీశాడు. సంచలన రేపిన అనంతపురం సిటీలో వెలుగుచూసింది.

అనంతపురం పట్టణంలో దారుణం

అనంతపురం జిల్లా రచానపల్లికి చెందిన సురేశ్‌కు పెళ్లి అయ్యింది. వృత్తి రీత్యా అతడు ఆటోడ్రైవర్. ప్రస్తుతం పట్టణంలో ఉంటున్నాయి. అయితే డ్రైవర్స్ కాలనీకి చెందిన ఓ మహిళతో ఐదేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు సురేష్. ఆ మహిళకు డిగ్రీ చదువుతున్న కూతురు ఉంది. గత నీడ లేకపోవడంతో కూతుర్ని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ వస్తోంది. సీన్ కట్ చేస్తే.. సురేశ్ తన ప్రియురాలి కూతురిపై కన్నేశాడు. వీలు కుదిరినప్పుడల్లా సదరు యువతితో అసభ్యంగా మాట్లాడడం, ప్రవర్తించడం మొదలుపెట్టాడు. మొదట్లో లైటుగా తీసుకున్న సదరు యువతి, సురేశ్ ఆగడాలు శృతి మించడంతో తట్టుకోలేకపోయింది. ఆ తర్వాత ఈ విషయాన్ని తల్లికి చెప్పింది ఆ యువతి.

Advertisement

శృతిమించిన ఆటోడ్రైవర్ ఆగడాలు 

ఈ విషయంలో సురేశ్‌ను మందలించింది. సురేశ్ వ్యవహారశైలిని గమనించిన యువతితోపాటు తల్లి ఉండేది. ప్రియుడి ఆగడాలు శృతి మించడంతో ఎలాగైనా గుణపాఠం నేర్పాలని నిర్ణయించుకుంది. శుక్రవారం రాత్రి సురేశ్ యథావిధిగా సదరు మహిళ ఇంటికి వచ్చాడు సురేష్. యువతి నిద్రించే సమయంలో చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించడం చేశాడు. దాన్ని గమనించిన తల్లి, ఆగ్రహానికి గురైంది. ఆ తర్వాత ప్రియుడితో గొడవకు దిగింది.  ఇదే సరైన సమయమని భావించిన సదరు మహిళ.. ప్రియుడ్ని మాటల్లో పెట్టింది. ఆ తర్వాత తన చీరతో సురేశ్ కాళ్లు, చేతులు కట్టేసింది.

Advertisement

ప్రియుడి ప్రైవేటు పార్ట్ కట్ చేసిన ప్రియురాలు

తన కూతురి జోలికి వస్తావా అంటూ దాడి చేయడం మొదలు పెట్టింది. అయినా సురేశ్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఆవేశంలో ఇంట్లో ఉన్న కత్తిపీటతో ప్రియుడి మర్మాంగాన్ని కోసేసింది. తీవ్ర రక్తస్రావంతో కేకలు వేస్తూ సురేశ్‌ బయటకు పరుగులు పెట్టారు. వెంటనే అలర్టయిన స్థానికులు.. చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సురేశ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. ఘటన తర్వాత మహిళ నేరుగా పోలీసుల వద్ద లొంగిపోయి, జరిగిన విషయాలను తెలియజేసింది. ఈ వివరాలను పోలీసులు వెల్లడించారు.

ALSO READ: భోగాపురం ఈవెంట్.. నా మనసును తాకింది, నోరు విప్పిన సీఎం చంద్రబాబు

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×