E-Paper
Advertisement

Home Minister Convoy: తిరుమలకు వెళ్తుండగా హోంమంత్రి అనిత కాన్వాయికి ప్రమాదం.. బీజేపీ నేతకు తీవ్రగాయాలు..!

Home Minister Convoy: తిరుమలకు వెళ్తుండగా హోంమంత్రి అనిత కాన్వాయికి ప్రమాదం.. బీజేపీ నేతకు తీవ్రగాయాలు..!
Advertisement

Home Minister Anitha Convoy: ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత కాన్వాయికి ప్రమాదం జరిగింది. మంత్రి వంగలపూడి అనిత వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వెళ్తుండగా.. ప్రమాదం జరిగింది. అలిపిరి గరుడ సర్కిల్ వద్ద.. హోం మంత్రి కాన్వాయ్ లోని ఒక కారు ప్రమాదవశాత్తు బీజేపీ మండల నాయకుడు ప్రభాకర్ నాయుడు కారుపైకి ఎక్కింది.

ఈ ప్రమాదంలో ప్రభాకర్ కు తీవ్రగాయాలు కావడంతో.. పోలీసులు ఆయన్ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రభాకర్ కు మెరుగైన చికిత్స అందించాలని హోంమంత్రి అనిత వైద్యులను ఆదేశించారు. ఈ ప్రమాద ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×