E-Paper
Advertisement

Suicide Attempt : కావలిలో దారుణం.. బిర్యానీలో విషం కలిపి తిన్న కుటుంబం..

Suicide Attempt : కావలిలో దారుణం.. బిర్యానీలో విషం కలిపి తిన్న కుటుంబం..
Advertisement
ap news today telugu

Suicide Attempt News(AP news today telugu):

అప్పుల బాధలు తట్టుకోలేక ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. నెల్లూరు జిల్లా కావలిలో ఈ ఘటన చోటుచేసుకుంది. కావలి తుఫాన్ నగర్ కు చెందిన భాస్కర్ తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అప్పుల బాధ భరించలేక అతని భార్య చిన్నమ్మ, కుమారుడు అవినాష్ (11)కి, కుమార్తే దీపిక (8)లకు బిర్యానీలో విషపు గుళికలు కలిపి తినిపించాడు. అనంతరం భాస్కర్ కూడా అదే తిన్నాడు.

బిర్యాని తిన్న వారంతా వాంతులు చేసుకోవడం స్థానికులు గుర్తించారు. వెంటనే బాధితులను దగ్గరలో ఉన్న ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో కుమారుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. మెరుగైన చికిత్స కోసం ఇద్దరు పిల్లలను నెల్లూరుకు తరలించారు. పోలీసులు భాస్కర్ ఇంటిని పరిశీలించారు. ప్రస్తుతం ఆ నలుగురికి ఎలాంటి ప్రాణాపాయం లేదని.. పిల్లలు చికిత్స పొందుతున్నారని వైద్యులు తెలిపారు.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×