E-Paper
Advertisement

Vangaveeti Radha : నర్సాపురంలో ఎంగేజ్ మెంట్ వేడుక.. వంగవీటి రాధా పెళ్లి డేట్ ఫిక్స్..!

Vangaveeti Radha : నర్సాపురంలో ఎంగేజ్ మెంట్ వేడుక.. వంగవీటి రాధా పెళ్లి డేట్ ఫిక్స్..!
Advertisement
vangaveeti radha engagement

Vangaveeti Radha latest news(Andhra news updates):

టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ ఓ ఇంటి వాడు కాబోతున్నారు. ఆయన నిశ్చితార్థ వేడుక సింపుల్ గా జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మున్సిపల్‌ మాజీ ఛైర్‌ పర్సన్‌ జక్కం అమ్మానీ, బాబ్జీ దంపతుల రెండో కుమార్తె పుష్పవల్లితో రాధాకు ఎంగేజ్ మెంట్ జరిగింది. ఆదివారం నరసాపురంలో ఈ కార్యక్రమం కొద్దిమంది అతిథులు, కుటుంబ సభ్యుల సమక్షంలో నిర్వహించారు.

అక్టోబర్ 22న వివాహం జరిపించాలని ముహూర్తం పెట్టారు. ఆ రోజు సాయంత్రం 7 గంటలకు రాధా, పుష్పవల్లి జంట వివాహం ఘనంగా నిర్వహించనున్నారు. నిశ్చితార్థ వేడుకకు వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలు హాజరయ్యారు. నర్సాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బరాయుడు, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు, జనసేన పార్టీ నరసాపురం ఇన్‌ఛార్జ్ బొమ్మిడి నాయకర్‌ హాజరయ్యారు. కొత్తజంటకు శుభాకాంక్షలు తెలిపారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×