E-Paper
Advertisement

LB nagar murder news: కత్తి దూసిన ప్రేమ.. అక్కకు తీవ్రగాయాలు .. తమ్ముడి హత్య.. ఉన్మాది కిరాతకం..

LB nagar murder news: కత్తి దూసిన ప్రేమ.. అక్కకు తీవ్రగాయాలు .. తమ్ముడి హత్య.. ఉన్మాది కిరాతకం..
Advertisement
Hyderabad latest news

Hyderabad latest news(Today news in telangana):

హైదరాబాద్ ఎల్బీనగర్‌ ఆర్టీసీ కాలనీలో ఓ ఉన్మాది బరితెగించాడు. ఓ ఇంట్లోకి చొరబడి ఓ యువతి, ఆమె సోదురుడిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో యువతి తమ్ముడి ప్రాణాలు కోల్పోయాడు. ఆమె తీవ్రంగా గాయపడింది. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం ఆదివారం ఆర్టీసీ కాలనీలోని సంఘవి అనే యువతి ఇంటికి రామంతపూర్‌కి చెందిన శివకుమార్‌ వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో సంఘవి, ఆమె సోదరుడు చింటూ ఉన్నారు. ఈ క్రమంలో చింటూ, శివకుమార్‌ మధ్య గొడవ జరిగింది.

శివకుమార్‌ తన వెంట తెచ్చుకున్న కత్తితో సంఘవి, చింటూపై దాడి చేశాడు. ఆ భవనంలోని మొదటి అంతస్థులో ఈ దాడి జరిగింది. కిటికీ అద్దాలు పగిలిన శబ్ధం రావడంతో వెంటనే స్థానికులు అక్కడికి చేరుకున్నారు. దాడికి పాల్పడిన యువకుడిని ఇంట్లోనే బంధించారు. తీవ్ర గాయపడిన సంఘవి, చింటూను వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చింటూ మృతి చెందాడని వైద్యులు ప్రకటించారు.

Advertisement

ప్రస్తుతం సంఘవి ఆస్పత్రిల చికిత్స పొందుతోంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలికి పోలీసులు చేరుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు శివకుమార్ ను ఎల్బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×