E-Paper
Advertisement

Rajamahendravaram : రుణాల పేరుతో ఐడీబీఐ బ్యాంకులో మోసం.. కొనసాగుతున్న ఈడీ దర్యాప్తు..

Rajamahendravaram : రుణాల పేరుతో ఐడీబీఐ బ్యాంకులో మోసం.. కొనసాగుతున్న ఈడీ దర్యాప్తు..
Advertisement
local news andhra pradesh

Rajamahendravaram News(Local news andhra Pradesh) :

ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం ఐడీబీఐ బ్యాంకులో జరిగిన రుణాల మోసం కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. సీబీఐ అధికారులు నమోదు చేసిన ఎఫ్ ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపటింది. నిందితులు.. రైతుల పేరుతో రుణాలు, ఉద్యోగం పేరుతో అమాయకుల నుంచి బ్యాంకు ఖాతాల వివరాలు, ఆధార్ కార్డులను సేకరించారు. ఐడీబీఐ బ్యాంకులో కిసాన్ క్రెడిట్ కార్డులపై భారీ మొత్తంలో రుణాలు తీసుకున్నారు.

ఈడీ విచారణలో దాదాపు రూ.311.50 కోట్లను నిందితులు వారి సొంత ఖాతాల్లోకి మళ్లంచినట్లు తేలింది. అక్రమంగా పొందిన రుణాలతో సొంత వ్యాపారాలు చేసినట్లు.. ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ ఏడాది నవంబరు 29న ఆంధ్రప్రదేశ్‌, తెంగాణలోని ఆరు ప్రాంతాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. నిందితులకు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేశారు. ల్యాప్‌టాప్‌లు, హార్డ్‌డిస్క్‌లు, కీలక పత్రాలు స్వాధినం చేసుకున్నారు. నిందితులకు చెందిన స్ధిర, చరాస్తులు సీజ్ చేశారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×