E-Paper
Advertisement

Chandrababu latest news: దొంగ ఓట్లపై ఢిల్లీకి.. చంద్రబాబు తగ్గేదేలే..

Chandrababu latest news: దొంగ ఓట్లపై ఢిల్లీకి.. చంద్రబాబు తగ్గేదేలే..
Advertisement
Chandrababu latest news

Chandrababu delhi tour updates(Andhra pradesh political news today):

ఈనెల 28న టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలవనున్నారు. ఆంధ్రప్రదేశ్‌‌లో దొంగ ఓట్ల వ్యవహారంపై ఫిర్యాదు చేయనున్నారు. ఇందుకోసం అపాయింట్‌మెంట్ కోరుతూ ఇప్పటికే టీడీపీ కార్యాలయం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది.

ఏపీలోని వైసీపీ ప్రభుత్వం ఓట్ల విషయంలో అక్రమాలకు పాల్పడుతోందని టీడీపీ ముందు నుంచి ఆరోపిస్తోంది. దొంగ ఓట్లను చేర్చడంతో పాటూ.. టీడీపీకి అనుకూలంగా ఉన్న ఓట్లను తొలగిస్తోందని విమర్శిస్తోంది. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి.. టీడీపీ విజ్ఞప్తి చేయనుంది.

Advertisement

ఈ నెల 28న టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి.. కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను స్వయంగా కలిసి.. దొంగ ఓట్ల చేర్పు, టీడీపీ ఓట్ల తొలగింపుపై.. అన్ని ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×