E-Paper
Advertisement

Ap Schools news : స్కూళ్లలో సెల్‌ఫోన్స్ బ్యాన్.. సర్కారు ఖతర్నాక్ నిర్ణయం..

Ap Schools news : స్కూళ్లలో సెల్‌ఫోన్స్ బ్యాన్.. సర్కారు ఖతర్నాక్ నిర్ణయం..
Advertisement
AP school news today

AP school news today(Breaking news in Andhra Pradesh):

రాష్ట్రప్రభుత్వం ఖతర్నాక్ నిర్ణయం తీసుకుంది. స్కూల్స్‌లో మొబైల్ ఫోన్ల వాడకంపై ఏపీ పాఠశాల విద్యాశాఖ నిషేధం విధించింది. స్టూడెంట్స్ స్కూల్‌కు సెల్‌ఫోన్స్ తీసుకురావడంపై కంప్లీట్‌గా బ్యాన్ వేశారు.

టీచర్లు మాత్రం పాఠశాలకు ఫోన్ తెచ్చుకోవచ్చు కానీ.. క్లాస్‌రూమ్స్‌కు మాత్రం తీసుకుపోవద్దు. టీచర్లు తమ ఫోన్స్‌ను హెడ్‌మాస్టర్ దగ్గర ఉంచాలి. రూల్స్ బ్రేక్ చేస్తే క్రమశిక్షణ చర్యలు ఉంటాయని పాఠశాల విద్యాశాఖ హెచ్చరించింది.

Advertisement

యునెస్కో రిలీజ్ చేసిన గ్లోబల్‌ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్ ఆధారంగా.. టీచింగ్‌కు ఆటంకం రాకుండా చూసేలా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు. ఉపాధ్యాయ సంఘాలు, ఇతర వర్గాలతో చర్చించిన తర్వాతే స్కూల్స్‌లో సెల్‌ఫోన్స్ బ్యాన్ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది విద్యాశాఖ.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×