E-Paper
Advertisement

ISRO: రోవర్ ముందు లోతైన గుంత.. ఇస్రో ఏం చేసిందంటే..

ISRO: రోవర్ ముందు లోతైన గుంత.. ఇస్రో ఏం చేసిందంటే..
Advertisement
isro

ISRO: చంద్రయాన్‌ 3లోనే కాదు.. చంద్రుడిపైనా సవాళ్లే ఎదురవుతున్నాయి ఇస్రోకు. చందమామపై పరిశోధనలు చేస్తున్న ప్రజ్ఞాన్‌ రోవర్‌కు సడెన్‌గా ఓ ఆపదొచ్చింది. రోవర్.. తనముందు లోతైన గొయ్యి గుర్తించింది. అప్పటికే ఆ గుంతకు కేవలం 3 మీటర్ల దూరంలోనే రోవర్ ఉంది.

మనకు అది మామూలు గుంతే కావొచ్చు. కానీ, రోవర్‌కు మాత్రం అది పెను ప్రమాదం. బుల్లిబుల్లి అడుగులు వేసే రోవర్‌కు.. ఆ గుంత దాటడం పెద్ద సవాలే. అందుకే, ఇస్రో సైంటిస్టులు వెంటనే అలర్ట్ అయ్యారు.

Advertisement

రోవర్ పంపించిన ఇమేజ్‌లను స్క్రుటినీ చేసిన ఇస్రో.. వెంటనే వెనక్కి వచ్చేయాలంటూ ప్రజ్ఞాన్‌కు కమాండ్ ఇచ్చారు. ఇస్రో కమాండ్ సెంటర్ పంపిన ఆదేశాల మేరకు.. రోవర్ తన మార్గాన్ని మార్చేసుకుంది. గుంతకు దూరంగా కదిలింది. ప్రస్తుతం అది సురక్షిత మార్గంలో ప్రయాణిస్తోంది.

ఈ విషయాన్ని ఇస్రో తన ట్విటర్ అకౌంట్‌లో తెలిపింది. ప్రజ్ఞాన్‌ పంపిన చంద్రుడిపై గొయ్యి ఫోటోను కూడా షేర్ చేసింది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×