E-Paper
Advertisement

Prakash Raj: ప్రకాష్ రాజ్‌కు బిగ్ షాక్.. పోలీసులకు బీజేపీ నేత విష్ణు వర్ధన్ రెడ్డి ఫిర్యాదు..!

Prakash Raj: ప్రకాష్ రాజ్‌కు బిగ్ షాక్.. పోలీసులకు బీజేపీ నేత విష్ణు వర్ధన్ రెడ్డి ఫిర్యాదు..!
Advertisement

Prakash Raj: ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో సినీ నటుడు ప్రకాశ్ రాజ్ కు షాక్ తగిలింది. ఆయన కదిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. రాష్ట్రంలో హిందూవులు, దేవాలయాలతో పాటు రాష్ట్రంలోని అగ్రనేతలపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ బీజేపీ రాష్ట్ర ప్రదాన కార్యదర్షి విష్ణువర్ధన్ రెడ్డి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రకాష్ రాజ్ హిందువుల దేవాలయాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే కాక యాతవ్ హిందూ సమాజాన్ని అవమానించేలా మాట్లాడుతున్నారని బీజేపీ నేత విష్ణు వర్ధన్ రెడ్డి పోలీసులకు తెలిపారు. హిందువుల మనోబావాలు దెబ్బతినేలా ప్రాకాష్ రాజ్ మాట్లాడుతున్నారని తెలిపారు.

Also read: Kavitha: మరోసారి బాయిబాట పట్టనున్న కల్వకుంట్ల కవిత.. నెక్ట్స్ టార్గెట్ ఈ నియోజక వర్గాలే..?

విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు.. 

Advertisement

రోజు సోషల్ మీడియాలో విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు చేస్తున్నారని అన్నారు. దేశ ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ పై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని పోలీసులకు తెలిపారు. దీంతో ప్రకాష్ రాజ్ పై చట్టప్రకారం దర్యాప్తు చేసి అతనిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు బీజేపీ నేత విష్ణు వర్ధన్ రెడ్డి పోలీసులుకు ఫిర్యాదు చేశారు. దీంతో పాటుగా వైసీపీ, సీపీఐ, సీపీఎం తమ వైఖరి మార్చుకోవాలని హిందువుల మనోబావాలు దెబ్బతినేలా ఎవరు మాట్లాడొద్దని విష్ణువర్ధన్ రెడ్డి సూచనలు చేశారు.

Also Read: Finance Delay: రాష్టంలో వైద్య విద్యార్థుల భవిష్యత్తు అంధకారం.. క్లాసులు ప్రాక్టికల్స్ బంద్.. కారణం ఇదే!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×