E-Paper
Advertisement

Bigtv Free Medical Camp: ఆంధ్రప్రదేశ్ లో బిగ్ టీవీ మెగా ఫ్రీ మెడికల్ క్యాంప్స్.. ఈ నెల 28,29 తేదీల్లో.. వివరాలు ఇవిగో

Bigtv Free Medical Camp: ఆంధ్రప్రదేశ్ లో బిగ్ టీవీ మెగా ఫ్రీ మెడికల్ క్యాంప్స్.. ఈ నెల 28,29 తేదీల్లో.. వివరాలు ఇవిగో
Advertisement

Bigtv Free Medical Camp: తెలుగు రాష్ట్రాల్లో బిగ్ టీవీ కొద్దిరోజులుగా ఫ్రీ మెడికల్ క్యాంపులు నిర్వహిస్తోంది. ఈ మెడికల్ క్యాంపుల్లో అవసరమైన వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించి.. మందులు పంపిణీ చేస్తోంది.

కర్నూల్ జిల్లాలో ఈనెల 28న అమీలియా హాస్పిటల్ ఆధ్వర్యంలో బిగ్ టీవీ ఫ్రీ మెడికల్ క్యాంపు నిర్వహించనుంది. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం గోరంట్ల గ్రామం న్యూ ఎవరెస్ట్ విద్యానికేతన్ స్కూల్ నందు మెడికల్ క్యాంపు నిర్వహణ జరగనుంది. కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు ఈ మెడికల్ క్యాంపుకు ముఖ్య అతిథులుగా విచ్చేయనున్నారు. నిపుణుల వైద్య బృందం బీపీ, షుగర్, ఈసీజీ, 2d ఈకో పరీక్షలు ఉచితంగా చేస్తుంది. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు కార్డియా స్పెషలిస్ట్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ జనరల్ ఫిజీషియన్ నిపుణుల బృందం మెడికల్ క్యాంప్ లో ఉంటుంది.

Advertisement

Also Read: తెలంగాణలో బిగ్ టీవీ మెగా ఫ్రీ మెడికల్ క్యాంప్స్.. ఈ నెల 27 నుంచి.. వివరాలు ఇవిగో

కడప జిల్లా జమ్మలమడుగు నియెజకవర్గం లో బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఈ నెల 29న మెగా ఫ్రీ మెడికల్ క్యాంప్ జరగనుంది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చీఫ్ గెస్ట్ గా రానున్నారు. జమ్మలమడుగు నియోజవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామి రెడ్డి గారు సౌజన్యంతో, కడప అరుణాచల్ హాస్పిటల్ వారి సహకారంతో.. జమ్మలమడుగు ముద్దనూరు రోడ్డులో ఉన్న రిపబ్లిక్ క్లబ్ లో మెగా ఫ్రీ మెడికల్ క్యాంప్ జరగనుంది. ఇక్కడ ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైనవారికి మందుల్ని అందజేస్తారు.

Advertisement

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×