E-Paper
Advertisement

A man arrested harassment: ట్రైన్‌లో రెచ్చిపోయిన కామాంధుడు, తోటి ప్రయాణికులు చెప్పినా, చివరకు..

A man arrested harassment: ట్రైన్‌లో రెచ్చిపోయిన కామాంధుడు, తోటి ప్రయాణికులు చెప్పినా, చివరకు..
Advertisement

A man arrested harassment in Train(Telugu news updates): రైలులో ఓ కామాంధుడు రెచ్చిపోయాడు. ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తోటి ప్రయాణికులు రియాక్ట్ అయ్యారు. అతగాడ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సంచలనం రేపిన ఈ వ్యవహారం బెంగుళూరు నుంచి హౌరా వెళ్తున్న ట్రైన్‌లో చోటు చేసుకుంది.

బెంగుళూరు నుంచి హౌరా ట్రైన్ వెళ్లోంది. మంగళవారం అర్థరాత్రి రెండు గంటలు దాటాక సామర్లకోట స్టేషన్‌లో ఆగింది. వెంటనే బయలుదేరిన కాసేపటికి.. ప్రయాణికులంతా గాఢమైన నిద్రలో ఉన్నారు. ఈలోగా ఓ యవతి వద్దకు వెళ్లాడు యువకుడు.

Advertisement

ఆ తర్వాత పలుమార్లు యువతిని తాకడాడు. ఈలోగా ఆమెకి తెలివి వచ్చింది. వెంటనే అలర్ట్ కావడమే కాదు.. గట్టిగా కేకలు వేసింది. యువతి అరుపులు విన్న తోటి ప్రయాణికులు వెంటనే లైట్లు వేసి చూడగా, యువకుడితో యువతి గొడవ పడుతోంది.

ALSO READ: తిరుమల ఘాట్ వద్ద రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

Advertisement

జరిగిన విషయాన్ని తోటి ప్రయాణికులకు చెప్పింది ఆ యువతి. ఆ తర్వాత కామాంధుడ్ని ఎడాపెడా చావా బాదాలు తోటి ప్రయాణికులు. తెల్లవారుజామున రైలు విశాఖపట్నం చేరుకుంది. ఈలోగా నిందితుడ్ని రైల్వే పోలీసులకు ప్రయాణికులు అప్పగించారు. నిందితుడికి సరైన బుద్ది చెప్పాలని ప్రయాణికులు పోలీసులను కోరారు.

దేశవ్యాప్తంగా మహిళలపై లైంగిక దాడులు  తీవ్రమవుతున్నాయి. పాఠశాలలు, బస్సుస్టేషన్లు, రైల్వేస్టేషన్లు, చివరకు రైళ్లలోనూ ఈ తరహా ఘటనలు జరుగుతున్న విషయం తెల్సిందే.

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×