E-Paper
Advertisement

NRI Yashaswi : యశస్వి పాస్‌పోర్టు తిరిగి ఇచ్చేయండి.. సీఐడీకి ఏపీ హైకోర్టు ఆదేశం..

NRI Yashaswi : యశస్వి పాస్‌పోర్టు తిరిగి ఇచ్చేయండి.. సీఐడీకి  ఏపీ హైకోర్టు ఆదేశం..
Advertisement

NRI Yashaswi : ఎన్నారై యశస్వి పాస్‌పోర్టును రిలీజ్‌ చేయాలని సీఐడీని ఏపీ హైకోర్టు ఆదేశించింది. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారని యశస్విపై సీఐడీ కేసు నమోదు చేసింది. గత శుక్రవారం హైదరాబాద్‌లో అతన్ని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేసి 41ఏ నోటీసులు ఇచ్చింది. అరెస్టు చేసిన సమయంలో సీఐడీ పోలీసులు యశస్వి పాస్‌పోర్టును స్వాధీనం చేసుకున్నారు. తన పాస్‌పోర్ట్ ఇప్పించాలని యశస్వి ఏపీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన హైకోర్టు.. యశస్వి పాస్‌పోర్టు తిరిగి ఇవ్వాలని సీఐడీని ఆదేశించింది.

టీడీపీ ఎన్‌ఆర్‌ఐ కార్యకర్త బొద్దులూరి యశస్విని ఏపీ సీఐడీ పోలీసులు గత శుక్రవారం అరెస్టు చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని పరామర్శించేందుకు అమెరికా నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో అతన్ని సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకొని గుంటూరు సీఐడీ కార్యాలయానికి తరలించారు. వైసీపీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్‌కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టినందుకుగానూ ఆయనపై కేసు నమోదు చేశారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×