E-Paper
Advertisement

AP Govt for electricity employees: 9 శాతం ఫిట్‌మెంట్‌ + పీఆర్సీ.. విద్యుత్ సమ్మె సుఖాంతం..

AP Govt for electricity employees: 9 శాతం ఫిట్‌మెంట్‌ + పీఆర్సీ.. విద్యుత్ సమ్మె సుఖాంతం..
Advertisement
AP electricity employees news today

AP electricity employees news today(Latest news in Andhra Pradesh):

హైటెన్షన్ క్రియేట్ చేసిన విద్యుత్ ఉద్యోగుల సమ్మె నోటీసులు.. హ్యాపీ ఎండింగ్ అయ్యాయి. ఉద్యోగులతో మంత్రుల చర్చలు సఫలమయ్యాయి. సమ్మె నోటీసు ఉపసంహరించుకున్నటు విద్యుత్‌ జేఏసీ ప్రకటించింది.

విద్యుత్‌ జేఏసీ 15 శాతం ఫిట్‌మెంట్‌ డిమాండ్ చేయగా.. ప్రభుత్వం 9 శాతం ఇస్తామంది. చర్చల తర్వాత 9శాతం ఫిట్‌మెంట్‌కు జేఏసీ అంగీకరించింది. పీఆర్‌సీపై కూడా ఇరువర్గాల మధ్య అంగీకారం కుదిరింది. ఒప్పందంపై విద్యుత్ బోర్డ్ యాజమాన్యంతో పాటు ఉద్యోగ సంఘాల నేతలు సంతకాలు చేశారు.

Advertisement

మాస్టర్‌ స్కేల్‌ రూ.2.60 లక్షలు ఇచ్చేందుకు మంత్రుల సబ్‌కమిటీ ఆమోదం తెలిపింది. పే స్కేల్ నిర్ధారించడానికి డిస్కంల సీఎండీలతో ఓ కమిటీ వేస్తామని.. ఆ కమిటీకి ఏపీజెన్‌కో సీఎండీ నేతృత్వం వహిస్తారని మంత్రులు ప్రకటించారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×