E-Paper
Advertisement

AP CS : బ్రేకింగ్ న్యూస్.. సీఎస్ సమీర్ శర్మకు తీవ్ర అస్వస్థత..

AP CS : బ్రేకింగ్ న్యూస్.. సీఎస్ సమీర్ శర్మకు తీవ్ర అస్వస్థత..
Advertisement

AP CS: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. సెక్రటేరియెట్ లో అధికారులతో సమీక్ష నిర్వహిస్తుండగాద ఉన్నట్టుండి పక్కకు వాలిపోయారు. వెంటనే స్పందించిన సిబ్బంది.. సీఎస్ ను హుటాహుటిన మణిపాల్ హాస్పిటల్ కు తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలియాల్సి ఉంది.

సీఎస్ సమీర్ శర్మ ఇటీవల ఇలానే సడెన్ గా సిక్ అయ్యారు. అప్పుడు హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. గుండె సంబంధిత సమస్యగా గుర్తించి ఆపరేషన్ చేశారు. చికిత్స అనంతరం సమీర్ శర్మ ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఆయన యధావిధిగా విధులకు హాజరవుతున్నారు. తాజాగా అధికారులతో రివ్యూ జరుపుతుండగా.. మరోసారి అస్వస్థతకు గురై.. పక్కకు వాలిపోవడం ఆందోళనకరంగా మారింది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×