E-Paper
Advertisement

AP Cabinet : ఏపీ కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలివే.. ఆ జీఓలు రద్దు

AP Cabinet : ఏపీ కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలివే.. ఆ జీఓలు రద్దు
Advertisement

AP Cabinet Decisions: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పార్థసారథి వెల్లడించారు. ఇకపై స్థానిక సంస్థల ఎన్నికలు, సహకార సంఘాల ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నవారికి ముగ్గురు పిల్లలుంటే అనర్హత నిబంధనను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది కేబినెట్. ఈ మేరకు ఆమోదం తెలిపింది. తదుపరి నిర్వహించే అసెంబ్లీ సమావేశాల్లో ఈ మేరకు బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.

కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలు
  • మావోయిస్టులపై మరో ఏడాదిపాటు నిషేధం పొడిగింపు
  • పశుసంవర్థక శాఖ, మత్స్యశాఖలు విడుదల చేసిన 217,144 జీఓలు రద్దు
  • నూతన మెడికల్ కాలేజీల్లో 100 సీట్లతో MBBS కోర్సులు
  • గుజరాత్ లోని పీపీపీ మోడల్ ను అధ్యయనం చేయాలని సీఎం ఆదేశం
  • కొత్త మద్యంపాలసీ రూపకల్పన
  • రాష్ట్రంలోకి అక్రమ మద్యం రాకుండా చర్యలు
  • జగన్ ఫొటో ఉన్న పాసుపుస్తకాలను వెనక్కి తీసుకుని రాజముద్ర ఉన్న పాసు పుస్తకాలు ఇవ్వడం
  • త్వరలో రెవెన్యూ, గ్రామ సభల నిర్వహణ
  • జిల్లాల్లో రెవెన్యూ అధికారులు తిరగాలని ఆదేశం
  • సున్నిపెంటలో గత ప్రభుత్వం కేటాయించిన భూమిని రద్దు చేస్తూ తీర్మానం
  • సర్వే రాళ్లపై జగన్ బొమ్మ, పేరును తొలగించేందుకు కేబినెట్ ఆమోదం

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×