E-Paper
Advertisement

AP Assembly: అసెంబ్లీ చేరుకున్న చంద్రబాబు.. ఛాంబర్‌లో భావోద్వేగం

AP Assembly: అసెంబ్లీ చేరుకున్న చంద్రబాబు.. ఛాంబర్‌లో భావోద్వేగం
Advertisement

AP CM Chandrababu in Assembly: ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీలో అడుగుపెట్టారు. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత చంద్రబాబు అసెంబ్లీలోకి వచ్చారు. అసెంబ్లీ మెట్లకు నమస్కారం చేసి శాసన సభలో చంద్రబాబు అడుగుపెట్టారు. అనంతరం అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో కూర్చున్న తర్వాత చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. కాగా,  సీఎంగానే మళ్లీ సభలో అడుగు పెడతానని చంద్రబాబు 2021లో శపథం చేసిన సంగతి తెలిసిందే.

ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు, పవన్
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేలుగా ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సమక్షంలో ప్రమాణం చేశారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రమాణం చేయనున్నారు. కాగా, సీఎం చంద్రబాబు రెండున్నరేళ్ల తర్వాత అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ ఆయనను ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని స్వాగతం పలికారు.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×