E-Paper
Advertisement

ఇరుకైన రంధ్రంలో చిక్కుకుని ఏపీ వాసి మృతి.. తిరువణ్ణామలై కొండపై దారుణం

ఇరుకైన రంధ్రంలో చిక్కుకుని ఏపీ వాసి మృతి.. తిరువణ్ణామలై కొండపై దారుణం
Advertisement

Andhra Devotee: తమిళనాడు రాష్ట్రం తిరువణ్ణామలైలో విషాద ఘటన చోటు చేసుకుంది. మోక్ష మార్గంలో దూరి తెలుగు భక్తుడు మృతి చెందిన ఘటన కలకలం రేపుతుంది. గిరివలం మార్గంలోని ఇడుకు పిల్లయ్యార్ ఆలయంలో ఏపీ భక్తుడి మృతి చెందాడడు. మృతుడు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రాంతానికి చెందిన మణికుమార్ (36) గా అధికారులు తెలిపారు.

శ్వాస తీసుకోవడంలో..

ఇరుకైన మార్గంలో శరీర బరువు కారణంగా చిక్కుకున్న భక్తుడు చిక్కున్నాడు. దీంతో బయటకు రాలేక శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. దీంతో మణికుమార్‌ను అక్కడి స్థానికులు, తోటి భక్తులు కలిసి బయటకు తీసి 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి సమాచారం అందించి ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Also read: ప్రధాన్ దిగారు.. ఇక దిగాల్సింది ప్రధాని మోదీయే.. వైఎస్ షర్మిల షాకింగ్ కామెంట్స్!

ఆస్పత్రికి చేరుకునేలోపే..

మణికుమార్‌ తిరువణ్ణామలై‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకునేలోపే మృతి చెందినట్లు అక్కడి వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని అధికారులు తరలించారు. భక్తి శ్రద్దలతో దైవాన్ని తలుచుకూంటూ ఇరుకైన స్థలంలో ఉపిరి ఆడక చనిపోవడంతో అక్కడి ప్రాంతం అంతా విషాదచాయలు అలుముకున్నాయి.

Advertisement

Also read: Keesara Crime: ఆరో తరగతి బాలికపై.. ఇద్దరు అన్నలు, మేనమామ అఘాయిత్యం!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×