E-Paper
Advertisement

Congress : కాంగ్రెస్‌ ఎన్నికల కసరత్తు.. అభ్యర్థుల కోసం దరఖాస్తుల స్వీకరణ..

Congress : అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ పార్టీ కసరత్తు మొదలుపెట్టింది. అభ్యర్థుల ఎంపిక కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించింది. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆశావహులు ఏపీ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌కు దరఖాస్తులు అందించారు. గుంటూరు తూర్పు నుంచి మస్తాన్‌ వలీ, మడకశిర నుంచి సుధాకర్‌, బద్వేల్‌ నుంచి కమలమ్మ సమర్పించారు.

కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయాలనుకునే నాయకులు, కార్యకర్తలు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని మాణికం ఠాగూర్‌ తెలిపారు. ఏఐసీసీ స్క్రీనింగ్‌ కమిటీ సూచనల మేరకు అభ్యర్థుల ఎంపిక ఉంటుందని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ తర్వలోనే ఏపీలో పర్యటిస్తుందన్నారు. భావసారూప్యత కలిగిన పార్టీలతో కలిసి పనిచేసేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు.

Advertisement

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×