E-Paper
Advertisement

AP Home Minister: చీరలోనే అమ్మతనం, కమ్మతనం..ఏపీ హోం మంత్రి అనిత

AP Home Minister: చీరలోనే అమ్మతనం, కమ్మతనం..ఏపీ హోం మంత్రి అనిత
Advertisement

AP Home Minister Anitha Vangalapudi: చీరకట్టడం మన సాంప్రదాయమని, చీరలోనే అమ్మతనం, కమ్మతనం ఉంటుందని హోం మంత్రి అనిత పేర్కొన్నారు. ది స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఆర్కే బీచ్‌లో జరిగిన కలర్ పుల్ హ్యాండ్లూమ్ శారీ వాక్‌ కార్యక్రమానికి హోం మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.

ఏపీ చేనేత కార్మికులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఏపీ ప్రభుత్వంలో కార్మికులను ఆదుకుంటామని హోం మంత్రి హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే చీర గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చీర అంటేనే గుర్తుకొచ్చేది అమ్మ మాత్రమేనని, భావితరాలు ఈ సాంప్రదాయాన్ని కొనసాగించాలన్నారు.

Advertisement

చీరను నేసేటప్పుడు చేనేత కార్మికులకు కష్టం ఉంటుందని, ఒక చీరను నేయడానికి దాదాపుగా 20 రోజులకు పైగా సమయం పడుతుందన్నారు. చిన్నపాటి వర్షం పడిన ఇబ్బందులు పడుతున్నారన్నారు. అయితే చేనేత కార్మికులు సమస్యలు ఇప్పటికీ తీరడం లేదని, మా ప్రభుత్వంలో చేనేత కార్మికులకు ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×