E-Paper
Advertisement

Black Magic : క్షుద్రపూజల కలకలం.. సినిమా సెట్టింగ్ తరహాలో ఏర్పాట్లు..

Black Magic : క్షుద్రపూజల కలకలం.. సినిమా సెట్టింగ్ తరహాలో ఏర్పాట్లు..
Advertisement

Black Magic News(Andhra news today): కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు గ్రామంలో క్షుద్రపూజలు.. తీవ్ర కలకలం రేపుతున్నాయి. అర్ధరాత్రి గ్రామంలోని మామిడి తోటల్లో కొందరు వ్యక్తులు పెద్ద ఎత్తున క్షుద్రపూజలు నిర్వహించారు. సినిమాల్లో చూపించే విధంగా.. పెద్ద ఎత్తున సెట్టింగ్ వేసి క్షుద్రపూజలు నిర్వహించినట్లు కనిపిస్తోంది. విగ్రహాలను ఏర్పాటు చేసి వాటి ముందు పసుపు, కుంకుమతో పెద్ద ఎత్తున ముగ్గులు వేశారు. ముగ్గు మధ్యలో మనిషి ఆకారంలో బొమ్మను గీసి.. పూజలు చేసినట్లు తెలుస్తుంది.

Advertisement

తమిళనాడు, తెలంగాణ రిజిస్ట్రేషన్ తో ఉన్న 5 కార్లలో 20 మంది చేరుకుని ఈ పూజలు నిర్వహించినట్లు తెలుస్తోంది. పూజలు పూర్తి కాగానే.. రెండు కార్లలో కొందరు తమిళనాడుకు వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. అయితే ఎవరు ఈ పూజలు నిర్వహించారనే దానిపై క్లారిటీ లేకపోయినా.. అసలు క్షుద్రపూజలేవీ జరగలేవని పోలీసులు తేల్చిచెబుతున్నారు. విచారణ జరుపుతున్నామని.. ఏదైనా తెలిసిన తర్వాతే మాట్లాడుతామని.. వివరిస్తున్నారు. ఇటు ఇంత పెద్ద ఎత్తున క్షుద్రపూజలు జరగడంతో.. వాటికి సంబంధించిన వీడియోలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×