// // Bihari Wala Samosa: లండన్ రైళ్లలో సమోసాలు అమ్ముతున్న బిహారీ వాలా - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Bihari Wala Samosa: లండన్ రైళ్లలో సమోసాలు అమ్ముతున్న బిహారీ వాలా.. రోజుకు రూ.లక్షల్లో సంపాదన

Bihari Wala Samosa: లండన్ రైళ్లలో సమోసాలు అమ్ముతున్న బిహారీ వాలా.. రోజుకు రూ.లక్షల్లో సంపాదన
Advertisement

Bihari Wala Samosa: భారత్ సమోసాలకు ప్రపంచ వ్యాప్తంగా ఫుడ్ ఫ్యాన్స్ ఉన్నారు. రైళ్లలో ప్రయాణాల్లో సమోసాలు చూస్తుంటే నోరూరుతుంటుంది. ముఖ్యంగా నార్త్ ఇండియాలో సమోసాలకు భారీగా డిమాండ్ ఉంటుంది. ప్రతి స్వీట్ షాపులో.. స్వీట్లు లేకపోయినా.. సమోసాలు మాత్రం అందుబాటులో ఉంటాయి. అయితే లండన్ రైళ్లలో సమోసాలు అమ్ముతూ లక్షల్లో సంపాదిస్తున్నాడో ఓ వ్యక్తి.

సోషల్ మీడియాలోనూ ఫేమస్

లండన్‌లో “బిహారీ సమోసా ఘంటావాలా” అనే షాపు నడుపుతున్నాడు యోగేశ్వర్ షా. తన వీడియోలతో గత కొన్ని రోజులుగా ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవుతున్నాడు. మెట్రో రైళ్లలో సమోసాలు అమ్ముతున్న వీడియోలు వైరల్ అయ్యాయి. గుజరాత్ లోని నాడియాద్ చెందిన యోగేశ్వర్ తన తండ్రి కలిషా ప్రసాద్ కిషన్‌లాల్ షాతో లండన్ లో సమోసాలు దుకాణం తెరిచాడు. సమోసా స్టాల్ తో లండన్ వీధుల్లో, మెట్రోలో ప్రయాణిస్తూ తన సమోసా స్టాల్ గురించి ప్రచారం చేశాడు.

Advertisement

రోజుకు 5000 సమోసాలు

అహ్మదాబాద్, గుజరాత్, లండన్‌లలో షా”బిహారీ సమోసా వాలా” షాపులు ఉన్నాయి. సమోసాలు అమ్మే స్టైల్ పై రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పెడుతున్నాడు యోగేశ్వర్. సోషల్ మీడియాలో మంచి ఫాలోవర్స్ ను సంపాదించుకున్నాడు. రోజుకు 5,000 సమోసాలు తయారు చేసి విక్రయిస్తున్నట్లు తన వీడియోల్లో చెబుతున్నారు.

Advertisement

Also Read: హ్యాండిచ్చిన యూపీఐ యాప్.. ప్రయాణికుడి కాలర్ పట్టుకున్న సమోసాల వ్యాపారి.. వీడియో వైరల్

కోట్లలో ఆదాయం

ఒక సమోసాను 3 యూరోలకు (సుమారు రూ.315) విక్రయిస్తున్నాడు. లండన్ వీధుల్లో సమోసాలు అమ్ముతున్న తాను..రోజుకు రూ.8 నుంచి 10 లక్షల వరకూ సంపాదిస్తున్నాడు. నెలకు రూ.3 కోట్ల వరకూ ఆర్జిస్తున్నాడు. అయితే లండన్‌లో ఒక షాపు నడపడానికి కూడా పెద్ద మొత్తంలో పెట్టుబడి అవసరమవుతుంది. కానీ అతడి మార్కెటింగ్ టెక్నిక్ తో సేల్స్ పెంచుకుంటున్నాడు. గుజరాతీ అయినప్పటికీ సమోసాలు అమ్మే స్టైల్ తో బిహారీ వాలాగా మారాడు.

Related News

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

Big Stories

Advertisement
×