E-Paper
Advertisement

SS Rajamouli: వాడో ఫాల్తు డైరెక్టర్.. రాజమౌళిపై రెచ్చిపోయిన రాజాసింగ్

SS Rajamouli: వాడో ఫాల్తు డైరెక్టర్.. రాజమౌళిపై రెచ్చిపోయిన రాజాసింగ్
Advertisement

SS Rajamouli:  వారణాసి మూవీ ఈవెంట్‌లో హనుమంతుడిపై డైరెక్టర్ రాజమౌళి వ్యాఖ్యలపై వివాదం ముదురుతోంది. తాజాగా రాజమౌళి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. దేవుడిపై విశ్వాసం లేదు కానీ.. అదే దేవుడి పేరుపై సినిమాలు తీస్తూ కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారంటూ విమర్శలు చేశారు. వారణాసి మూవీ ప్రచారం కావాలనేది తన ఉద్దేశమా, లేక నిజమైన నాస్తికుడా ప్రకటించాలన్నారు. ధర్మం పట్ల,హిందూ దేవుళ్ల పై నమ్మకం లేని తన సినిమాలు ఎందుకు చూడాలంటూ ప్రశ్నించారు. గతంలో కూడా హిందూ దేవుళ్లపై రాజమౌళి కామెంట్లు చేశారన్నారు. ఇలాంటి వ్యక్తులు తీసిన సినిమాలు ఎవరూ చూడొద్దంటూ వ్యాఖ్యలు చేశారు రాజాసింగ్.

Advertisement

 

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×