E-Paper
Advertisement

Nara Bhuvaneshwari: చంపేస్తామని బెదిరిస్తున్నారు.. నారా భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు

Nara Bhuvaneshwari: చంపేస్తామని బెదిరిస్తున్నారు.. నారా భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు
Advertisement

Nara Bhuvaneshwari :  ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కుప్పంలో పర్యాటిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ కుటుంబానికి హాని ఉందన్నారు. ఇప్పటికీ తమ ఫ్యామిలీని బెదిరిస్తున్నారంటూ చెబుతున్నారు. అయితే ఎన్ని బెదిరింపులు వచ్చినా ప్రజల కోసమే పని చేస్తున్నామన్నారు నారా భువనేశ్వరి. గత పాలన గురించి మాట్లాడను అని చెప్పారు. అయితే అది మర్చిపోలేని అంశమన్నారు. ఈ సమయంలో తన కుటుంబానికి ముప్పు ఉందని నారా భువనేశ్వరి ఎందుకు చెబుతున్నారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Advertisement

 

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×