E-Paper
Advertisement

Vikarabad : వందమందికి తండ్రి పేరు ఒక్కటే.. ఓటరు జాబితాలో తప్పులు..

Vikarabad : వందమందికి తండ్రి పేరు ఒక్కటే.. ఓటరు జాబితాలో తప్పులు..
Advertisement
TS Today news

Vikarabad latest news(TS today news):

ఓటరు జాబితాలో వంద మందికి పైగా ఓటర్లకు తండ్రి పేరు ఒక్కటే వచ్చింది. అత్యధిక జనాభా ఉన్న వికారాబాద్‌ జిల్లా తాండూరు నియోజకవర్గంలోని కరణ్‌కోట పంచాయతీలో ఇటీవల విడుదల చేసిన ఓటరు జాబితాలో అనేక తప్పులు వచ్చాయి. పోలింగ్‌ కేంద్రం సంఖ్య 76లో వంద మందికిపైగా ఓటర్లకు తండ్రి పేరు సిర్ర హన్మంతుగా నమోదైంది.

Advertisement

ఎంపీటీసీ సభ్యుడు రాజ్‌కుమార్‌, కాంగ్రెస్‌ నాయకుడు జర్నప్ప ఈ తప్పులను సరిచేయాలని తాండూరు తహసీల్దార్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశామని అన్నారు. కార్మికుల కాలనీ, ఆచార్య జయశంకర్‌ కాలనీలో పలువురి ఓట్లు గల్లంతయ్యాయని తెలిపారు. గ్రామంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి ఇంటింటికీ వెళ్లి ఓటరు జాబితాలోని తప్పులను సరి చేయాలని విజ్ఞప్తి చేశారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×