E-Paper
Advertisement

Land Slides : విరిగిపడిన కొండచరియలు.. 47 మంది మృతి..

Land Slides : విరిగిపడిన కొండచరియలు.. 47 మంది మృతి..
Advertisement

Land Slides : కొండచరియలు విరిగిపడటంత 47 మంది మృతి చెందారు. ఈ ఘోర ప్రమాదం చైనాలోని పర్వత ప్రాంతమైన యునాన్ ప్రావిన్స్ లో చోటుచేసుకుంది. అకస్మాత్తుగా జరిగిన ఈ ప్రమాదంలో మరికొంరు గాయాలపాలైనట్లు సమాచారం. ఘటనా ప్రాంతానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది.. 200 మందిని రక్షించారు.

స్థానిక మీడియా తెలిపిన కథనాల ప్రకారం.. చైనాలోని నైరుతి ప్రావిన్స్ లోని యునాన్ లో ఈ ప్రమాదం జరిగింది. యున్నాన్ లోని లియాంగ్ సుయ్ గ్రామంలో సోమవారం ఉదయం 6 గంటల సమయంలో కొండచరియలు విరిగిపడ్డాయి. అకస్మాత్తుగా కొండచరియలు విరిగిపడటంతో.. 18 ఇళ్లు శిథిలాల కింద కూరుకుపోయాయి. ప్రమాదం జరిగిన ప్రాంతం జెన్ జియాంగ్ కౌంటీలోని టాంగ్ ఫాంగ్ నగరానికి చెందినదదిగా గుర్తించారు. కాగా.. కొండచరియలు విరిగిపడటానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×