E-Paper
Advertisement

NIA Most Wanted List: NIA మోస్ట్ వాంటెడ్ జాబితాలో.. తెలుగు రాష్ట్రాల యువకులు

NIA Most Wanted List: NIA మోస్ట్ వాంటెడ్ జాబితాలో.. తెలుగు రాష్ట్రాల యువకులు
Advertisement

NIA Most Wanted List: పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ దూకుడు పెంచింది. ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన ముగ్గురు యువకులు ఉన్నారు. జగిత్యాల జిల్లా ఇస్లాంపురాకు చెందిన అబ్దుల్‌ సలీం, నిజామాబాద్‌లోని మల్లేపల్లికి చెందిన ఎండీ అబ్దుల్‌ అహద్‌ అలియాస్‌ ఎంఏ అహద్‌, ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం ఖాజానగర్‌కు చెందిన షేక్‌ ఇలియాస్‌ అహ్మద్‌ ఆచూకీ తెలపాలంటూ ప్రకటన విడుదల చేసింది.

ఇప్పటికే ఈ కేసులో దేశవ్యాప్తంగా పలువురిని ఎన్‌ఐఏ అరెస్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారితో పాటు కేరళకు చెందిన 11 మంది, కర్నాటక కు చెందిన ఐదుగురు, తమిళనాడు చెందిన 5 మంది వ్యక్తులను మోస్ట్ వాంటెడ్‌గా NIA ప్రకటించింది. నిందితుల ఆచూకి తెలిపిన వారికి పారితోషికం ఇస్తామని ఎన్‌ఐఏ అధికారులు ప్రకటించారు.

Advertisement

.

.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×