E-Paper
Advertisement

తుర్కపల్లి తండాలో సాంప్రదాయ తీజ్ పండుగ సంబరాలు..!

తుర్కపల్లి తండాలో సాంప్రదాయ తీజ్ పండుగ సంబరాలు..!
Advertisement

Teej Festival: అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తుర్కపల్లి తండాలో 1వ వార్డు కౌన్సిలర్ వెంకటేష్ నాయక్ ఆధ్వర్యంలో గురువారం తీజ్ పండుగను ఘనంగా నిర్వహించారు. గిరి జన సంప్రదాయానికి ప్రతీకగా నిర్వహించే తీజ్ పండుగ సందర్భంగా గిరిజన మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

సామాజిక ఐక్యతకు..

భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి, కుటుంబాల సుఖశాంతి, గ్రామాభివృద్ధి కోసం పూజలు చేశారు. సంప్రదాయ నృత్యాల తో సందడి చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ వెంకటేష్ నాయక్ మాట్లాడుతూ, తీజ్ గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే విశిష్ట పండుగ అని అన్నారు. ఇలాంటి పండుగలు సామాజిక ఐక్యతను పెంపొందించడంతో పాటు యువతకు తమ సంస్కృతిని పరిచయం చేసే వేదికలుగా నిలుస్తాయని పేర్కొన్నారు.

Advertisement

Also Read: ఇది ఏపీకి దక్కిన గౌరవం అంటూ.. ట్విట్టర్‌ వేదికగా పవన్ కళ్యాణ్ పోస్ట్ వైరల్..!

ఈ కార్యక్రమంలో..

అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ యూసఫ్ ,మహిళలు, గ్రామ పెద్దలు, యువకులు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొని ఆనందం వ్యక్తం చేశారు.

Advertisement

Also Read: తెలంగాణకు వాయుగుండం ఎఫెక్ట్.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×