E-Paper
Advertisement

నడుమొంపులతో యువతలో గిలిగింతలు పెడుతున్న మానస వారణాసి!

నడుమొంపులతో యువతలో గిలిగింతలు పెడుతున్న మానస వారణాసి!
Advertisement

Manasa Varanasi :మాజీ మిస్ ఇండియా, తెలుగు అందం మానస వారణాసి సోషల్ మీడియాలో తనదైన ఫ్యాషన్ విజువల్స్‌తో తెగ సందడి చేస్తోంది. ఇటీవల ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాతో మంచి హిట్ అందుకున్న ఈ బ్యూటీ, తాజాగా షేర్ చేసిన శారీ ఫోటోషూట్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Manasa Varanasi looks traditional
Manasa Varanasi looks traditional(image credit:instagram)

సంప్రదాయ చీరకట్టులో ఆధునిక మోడలింగ్ శైలిని మిళితం చేస్తూ ఆమె ఇచ్చిన పోజులు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సోషల్ మీడియాలో ఎప్పుడూ లేటెస్ట్ ఫోటోషూట్లతో ఫ్యాన్స్‌ను అలరించే మానస, తాజాగా ‘బి కమింగ్’ అనే చిన్న ట్యాగ్‌తో కొత్త ఫోటోలను పోస్ట్ చేసింది.

Manasa Varanasi looks traditional
Manasa Varanasi looks traditional(image credit: instagram)
Advertisement

ఇక సొరా బై స్వప్న డిజైన్ చేసిన ఈ చీరకట్టులో మానస ఎంతో ప్రశాంతంగా, క్లాసిక్ లుక్‌లో మెరిసిపోయింది. వేకువఝాము వెలుగుల్లో ప్రకృతి అందాల నడుమ తీసిన ఈ ఫొటోలు ఒక కళాత్మక రూపంలా కనిపిస్తూ మైమరిపిస్తున్నాయి.

Manasa Varanasi looks traditional
Manasa Varanasi looks traditional(image credit: instagram)

ఈ ఫోటోషూట్ కోసం మానస లైట్ గ్రీన్ సేజ్ కలర్ ఆర్గాంజా చీరను ఎంచుకుంది. చేతితో వేసిన పూల డిజైన్లు, త్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఆ చీరకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక దానికి జోడీగా స్లీవ్‌లెస్ లావెండర్-గ్రే బ్లౌజ్‌ను ధరించి, ట్రెడిషనల్ ఇయర్ రింగ్స్, చేతికి మెటాలిక్ బ్రాస్‌లెట్‌తో మెరిసిపోయింది. సైడ్ స్వెప్ట్ హెయిర్ స్టైల్‌లో ఆమె సౌందర్యం మరింతగా ఒలికిపోతోంది.

Advertisement

also read:నన్నూ కమిట్మెంట్ అడిగారు.. టాలీవుడ్ కంటే అక్కడే ఎక్కువ..రహస్యాలు బయటపెట్టిన ఆమని!

Manasa Varanasi looks traditional
Manasa Varanasi looks traditional(Image credit: Instagram)

మానస కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా నటిగా కూడా మంచి మార్కులు కొట్టేస్తోంది. ‘దేవకీ నందన వాసుదేవ’, ‘కపుల్ ఫ్రెండ్లీ’ చిత్రాల్లో తన నటనతో ఆకట్టుకున్న ఈ తెలుగమ్మాయి, ‘కపుల్ ఫ్రెండ్లీ’తో మంచి విజయాన్ని అందుకుంది.

Manasa Varanasi looks traditional
Manasa Varanasi looks traditional(Image credit: Instagram)

ఇక మాజీ మిస్ ఇండియాగా గుర్తింపు పొందిన మానస, తన ఎంపికలతో టాలీవుడ్‌లో మంచి ఫ్యూచర్ ఉన్న నటిగా ఎదుగుతోంది.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×