// // Teacher: కీచక టీచర్లు.. తెలుగురాష్ట్రాల్లో తెగులు! - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Teacher: కీచక టీచర్లు.. తెలుగురాష్ట్రాల్లో తెగులు!

Teacher: కీచక టీచర్లు.. తెలుగురాష్ట్రాల్లో తెగులు!
Advertisement
girl

Teacher: తెలుగు రాష్ట్రాల్లో కీచకులుగా మారుతున్నారు కొందరు టీచర్లు. అనంతపురం కేంద్రీయ విద్యాలయంలో లైబ్రేరియన్‌ అరాచకాలు వెలుగులోకి వచ్చాయ్‌. విద్యార్థినులతో మసాజ్‌ చేయించుకుంటున్న లైబ్రేరియన్‌.. ఇంట్లో చెబితే టీసీ ఇచ్చి పంపిస్తానని బెదిరిస్తున్నాడు. విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు.. కేవీకి వచ్చి చితకబాదారు. గతంలో గుత్తి స్కూల్‌లోనూ లైబ్రేరియన్‌ ఇలాగే ప్రవర్తించినట్టు ఆరోపణలు ఉన్నాయి.

కొమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోనూ ఇదే తరహా ఘటన వెలుగు చూసింది. బెజ్జూర్‌ ఆశ్రమ పాఠశాలలో బాలికలను లైంగికంగా వేధించాడు హెచ్‌ఎం పార్థరాం.

Advertisement

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లో విద్యార్థినిల పట్ల టీచర్‌ శంకర్‌ వెకిలిచేష్టలు చేస్తున్నాడు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్‌ దారితప్పాడు. కూతురి లాంటి పిల్లలపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో ప్రిన్సిపాల్‌ను నిలదీశారు విద్యార్థినిల తల్లిదండ్రులు. వికృత చేష్టలకు పాల్పడుతున్న ప్రిన్సిపాల్ పై షీటీమ్‌కు ఫిర్యాదు చేశారు బాధిత బాలికలు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×